Esther latest Pics: హాట్ పిక్స్ తో నెట్టింట సెగలు రేపుతున్న వెంకీ కూతురు

Esther Pics: దృశ్యం పాప పోజులకు కుర్రకారు ఫిదా అవుతుంది. ఎస్తర్ తాజాగా షేర్ చేసిన హాట్ పిక్స్ నెట్టింట హీట్ పెంచేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

Esther Anil latest pics: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఎస్తర్ అనిల్ దృశ్యంతో సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది. దృశ్యం, దృశ్యం 2లో వెంకీ కూతురుగా అద్బుతంగా నటించింది ఎస్తరు. జోహార్‌లో ఈ బ్యూటీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఎస్తర్ ఎక్కువగా మలయాళ, తమిళ సినిమాల్లో నటించింది. 
 

1 /6

2010లో వచ్చిన 'నల్లవన్' చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది ఎస్తర్ అనిల్.   

2 /6

దృశ్యం, దృశ్యం 2 సినిమాలతో పాపులారిటీ దక్కించుకుంది ఎస్తర్. ఇందులో వెంకటేష్ కూతురుగా అద్భుతంగా నటించంది.   

3 /6

ఎస్తర్ అనిల్ 2016లో ఉత్తమ బాలనటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును గెలుచుకుంది.   

4 /6

2020లో వచ్చిన జోహార్ చిత్రంలో జ్యోతి అనే పాత్ర చేసి మంచి గుర్తింపు దక్కించుకుంది.   

5 /6

ఆమె హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం 'కుజలి' త్వరలో రిలీజ్ కానుంది.   

6 /6

ప్రస్తుతం ఈ బ్యూటీ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.