Janhvi Kapoor: ప్యాంట్ లేకుండా జాన్వీ కపూర్ అందాల జాతర.. థండర్ థైస్ షోతో అదిరిపోయే పోజులు

Janhvi Kapoor Latest Pics: త్వరలో తెలుగు తెరపై అడుగుపెట్టనుంది అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబో తెరకెక్కుతున్న దేవర మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. ఇటు సోషల్ మీడియాతో మాత్రం హాట్ పిక్స్‌తో ఊపేస్తోంది. 
 

1 /5

తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన పిక్స్ కుర్రకారుకు సెగలు పుట్టిస్తున్నాయి. థండర్ థైస్ షోతో అభిమానులను పిచ్చెక్కిస్తోంది.  

2 /5

శ్రీదేవి కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్.. తన యాక్టింగ్, గ్లామర్ షోతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. బాలీవుడ్‌ మెరిసిన ఈ బ్యూటీ త్వరలో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.   

3 /5

తెలుగులో నేరుగా జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. దేవర సినిమాలో జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. అభిమానులకు తెగ నచ్చేసింది.

4 /5

ఈ సినిమాతో పాటు మరో స్టార్ హీరోలతో జాన్వీ జత కట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో జాన్వీ గ్లామర్ షోతో రచ్చలేపుతోంది. తాజాగా ప్యాంట్ లేకుండా వైట్‌ షర్ట్‌లో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.