Chanakya Niti on Women: చాణక్యుడిని చాలామంది రాజకీయ, ఆర్ధిక వ్యవహారాల్లో నిపుణుడిగా భావిస్తారు. కానీ మహిళకు సంబంధించిన చాలా అంశాలను వివిధ సందర్భాల్లో వివరంగా ప్రస్తావించి ఉన్నాడు. ముఖ్యంగా స్త్రీ శరీరం గురించి చాలా వర్ణణలు ఉన్నాయి. మహిళల పెళ్లి, స్వభావం, వైఖరి గురించిన వివరాలు ఉన్నాయి.
Chanakya Niti on Women: ఒక్క మాటలో చెప్పాలంటే మహిళ శరీరంలోని ఆ భాగాన్ని చూసి ఆమె ఎలాంటిదో వర్ణించాడు చాణక్యుడు. ఆ వివరాలు మీ కోసం.
గమనిక: ఇది కేవలం చాణక్యుడి నీతి ప్రకారం సూచించినవి. నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. జీ తెలుగు న్యూస్ దీనిని ధృవీకరించడం లేదు.
నోటి నుంచి దంతాలు పొడుచుకుని ఉన్నట్టయితే ఆ మహిళల జీవితంలో కష్టాలు చాలా ఉంటాయి. ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో దుఖం ఉంటుంది.
చేతులు చదునుగా ఉండే మహిళలు జీవితాంతం ఆనందానికి, సంపదకు దూరమౌతారు. అదృష్టం ఉండదు.
చెవిలో వెంట్రుకలు ఉంటే ఆ మహిళకు ఇంట్లో సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి.
పసుపు పచ్చ కళ్లు ఉంటే ఆ మహిళ చెడు స్వభావం కలిగిందిగా భావిస్తారు. నెరిసిన కళ్లతో ఉండే మహిళలు మంచి స్వభావం కలిగి ఉండి అందరినీ ఆకర్షిస్తారు
చాణక్య నీతి ప్రకారం మెడ చిన్నదిగా ఉండే స్త్రీలు సొంత నిర్ణయాల కంటే ఇతరుల నిర్ణయాలపై ఆధారపడతారు. అదే విధంగా పొడవైన గుండ్రటి మెడ ఉండేవారు కాస్త భిన్నంగా ఉంటారు. మెడ ఓ మోస్తరుగా ఉంటే ఆ మహిళకు కోపం ఎక్కువ.
చాణక్య నీతి ప్రకారం మహిళల స్వభావం, వైఖరి అనేది ఆ మహిళ శరీరంలోని కొన్ని భాగాలను చూస్తే తెలుస్తుంది.
అపర చాణక్యుడి బోధనల్ని చాణక్య నీతిగా పిలుస్తారు. చాలా అంశాలపై ఇతని బోధనలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళ పెళ్లి, స్వభావం గురించి విపులంగా వర్ణించాడు.