BSNL: వామ్మో అదిరిపోయే బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌ రూ.397కే.. ఇంత వరకు ఏ కంపెనీ ఇవ్వని వ్యాలిడిటీ..

BSNL Cheapest Recharge Plan: పెరిగిన టెలికాం ధరల తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌కు కస్టమర్లు మరింత పెరిగారు. ఈ ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ ప్రైవేటు దిగ్గజ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. కొత్త ఆఫర్లతో ఆకట్టుకుంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.397లో వ్యాలిడిటీ పూర్తి బెనిఫిట్స్‌ తెలుసుకుందాం.
 

1 /5

సాధారణంగా BSNL రీఛార్జీ ప్లాన్స్‌ బడ్జెట్‌ ఫ్రెండ్లీలోనే ఉంటాయి. ఇందులో వ్యాలిడిటీ ఇతర బెనిఫిట్స్‌ కూడా ఎక్కువగానే ఉంటాయి. మీరు కూడా BSNL కస్టమర్‌ అయితే రూ.397 ప్లాన్‌ బెనిఫిట్స్‌ తెలుసుకోండి.  

2 /5

BSNL అందిస్తోన్న రూ.397 ప్లాన్‌ 150 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో మీరు ఫ్రీ కాలింగ్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌లు వ్యాలిడిటీ పూర్తి సమయంలో పొందుతారు   

3 /5

తరచూ రీఛార్జీ చేసుకునే తలనొప్పి వద్దనుకుంటే ఈ BSNL ప్లాన్‌ బెస్ట్‌ ఆప్షన్‌. అయితే ఇందులో 30 రోజులపాటు మాత్రమే ఫ్రీ కాలింగ్‌ సౌకర్యం పొందుతారు. ఆ తర్వాత అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌ ఆగిపోతాయి.   

4 /5

కానీ, ఈ ప్లాన్‌లో ఇన్‌కమింగ్‌ కాల్స్‌ పూర్తి 150 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాదు మీరు మొదటి నెలపాటు ప్రతిరోజూ 2 జీబీ డేటా కూడా పొందుతారు. అంటే మొత్తం 60 జీబీ డేటా మీ సొంతం. బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ యాక్టీవ్‌గా ఉండాలనుకునేవారికి ఇది బెస్ట ప్లాన్‌.  

5 /5

BSNL ఈ ప్లాన్‌లో మీరు మొదటి నెల మాత్రమే అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, ఉచిత డేటా కూడా పొందుతారు. వీటితోపాటు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందుతారు. ఇది BSNL సెకండ్‌ సిమ్‌ వాడేవారికి బెస్ట్‌ ప్లాన్‌.