Skin Glow Tips: ఈ టిప్స్ పాటిస్తే కేవలం వారం రోజుల్లో అందమైన చర్మం మీ సొంతం

అందం సగం ఆరోగ్యమంటారు. అందంగా ఉండాలని, చర్మం నిగనిగలాడుతుండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికోసం అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ పాటిస్తే అద్భుతమైన లాభాలుంటాయి. చర్మంపై నిగారింపు వస్తుంది. అందం ద్విగుణీకృతమౌతుంది.

Skin Glow Tips: అందం సగం ఆరోగ్యమంటారు. అందంగా ఉండాలని, చర్మం నిగనిగలాడుతుండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికోసం అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ పాటిస్తే అద్భుతమైన లాభాలుంటాయి. చర్మంపై నిగారింపు వస్తుంది. అందం ద్విగుణీకృతమౌతుంది.
 

1 /5

ప్రకృతి సిద్ధమైన ఈ వస్తువులతో దుష్పరిణామాలు అస్సలుండవు. ఈ వస్తువులను రాత్రి వేళ వాడితే మంచి ఫలితాలుంటాయి

2 /5

పసుపు శెనగపిండితో మిశ్రమం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాలుంచాలి. ఆ తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

3 /5

టొమాటో రసంలో ముల్తానీ మిట్టి కలిపి అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలపాల్సి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి స్క్రబ్ చేసుకోవాలి. కాస్సేపు ఉంచి తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

4 /5

చర్మ సంరక్షణ కోసం కొన్ని సహజసిద్ధమైన వస్తువులు వాడితే అద్భుతంగా ఉంటుంది.  

5 /5

చర్మం నిగనిగలాడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మార్కెట్‌లో లభించే వివిద రకాల ఉత్పత్తులు వాడితే ప్రయోజనాలు కాకుండా దుష్పరిణామాలుంటాయి. అందుకే హోమ్ రెమిడీస్ పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. చర్మం నిగనిగలాడుతుంటుంది. కేవలం వారం రోజుల్లోనే ఫలితాలు చూడవచ్చు.