Ashu Reddy Sizzling Photos: పొట్టిబట్టల్లో కాకరేపుతున్న అషు రెడ్డి..ఎద అందాలు ఎరవేస్తూనే!

Ashu Reddy Sizzling Photos: అషు రెడ్డి హాట్ ఫోటోలు ఎప్పటికప్పుడు కాక రేపుతున్నాయి, తాజాగా ఆమె పొట్టిబట్టల్లో ఉన్న ఫోటోలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఇక అషురెడ్డి షేర్ చేసిన ఫోటోలు మీ కోసం మీ ముందుకు 

  • Nov 02, 2022, 10:33 AM IST
1 /5

జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న అషురెడ్డి తర్వాత బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ సంపాదించింది. 

2 /5

ఈ మధ్యకాలంలో ఆమె తన హాట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి మరింత గుర్తింపు దక్కించుకోవడమే కాకుండా కుర్రకారులో క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. 

3 /5

ఈ మధ్యకాలంలో దుబాయ్ నుంచి ఎక్కువ తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వస్తున్న ఈ భామ తాజాగా ఇటలీ వెళ్ళినట్లుగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

4 /5

బ్లాక్ కలర్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ తొడలు కనిపించే విధంగా అషురెడ్డి రెచ్చిపోయి ఫోటోలు షేర్ చేసింది. కేవలం బ్లాక్ డ్రెస్ లోనే కాదు, ఆమె మరో బ్లూ డ్రెస్ లో కూడా అందాల ఆరబోతకు సిద్ధమైంది.

5 /5

  ఒకపక్క ఎద అందాలు అరబోస్తూ తొడల అందాలను కూడా చూపిస్తూ టీజ్ చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.