Vishnu Priya Photos: బుల్లితెర భామ విష్ణు ప్రియ ఫొటో షూట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందాల విందుతో కనువిందు చేస్తోంది. తాజాగా థైస్ చూపిస్తూ ఈ ముద్దుగుమ్మ రచ్చ చేసింది.
విష్ణు ప్రియ 1986 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో జన్మించింది. 2006లో వచ్చిన తమిళ సినిమా శివప్పతిగారంతో అక్కడ తెరంగేట్రం చేసింది.
మోడలింగ్ రంగంలో ఎంట్రీ ఇచ్చిన విష్ణు ప్రియ.. యూట్యూబర్‌గా కెరీర్ ఆరంభించి షార్ట్ ఫిల్స్‌లో మెరిసింది. ఆ తరువాత సుడిగాలి సుధీర్‌తో కలిసి పోవే పోరా షోతో యాంకర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ఇటీవలే 'వాంటెడ్ పండుగాడ్' అనే సినిమాతో బిగ్ స్క్రీన్‌పై మెరిసింది విష్ణు ప్రియ. ఈ సినిమా రిజల్ట్ నెగిటివ్‌గా ఉన్నా.. ఈ బ్యూటీ మాత్రం హాట్ షోతో అలరించింది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందాల రచ్చ మాములుగా లేదు. హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది.
'ఈ క్రిస్మస్ చాలా అద్భుతంగా ఉంది. లోపల నుంచి ఉల్లాసంగా ఉంది..' అంటూ ఈ భామ లేటెస్ట్ పిక్స్‌ను షేర్ చేసుకుంది.