Deepika Pilli: రెడ్ డ్రెస్‌లో దీపికా పిల్లి మంటలు.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్

Deepika Pilli Photos: టిక్ టాక్ స్టార్‌గా ఫేమస్ అయిన దీపికా పిల్లి యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. సోషల్ మీడియాలో ఈ భామ రచ్చ పిచ్చెక్కించేలా ఉంది. తాజాగా షేర్ చేసిన ఫొటోలు కుర్రకారుకు హీటు పుట్టిస్తున్నాయి. 

  • Jan 08, 2023, 18:33 PM IST
1 /5

దీపికా పిల్లి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్స్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.  

2 /5

తాజాగా రెడ్ డ్రెస్‌లో ఉన్న పిక్స్ షేర్ చేసిన పిక్స్‌ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. IncREDible అంటూ రెడ్ వర్డ్ హైలెట్ అయ్యేలా క్యాప్షన్ ఇచ్చింది.  

3 /5

నెటిజన్లు క్రేజీ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీపికా నువ్వు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయవా అంటూ నాటీ కామెంట్స్ పెడుతున్నారు.   

4 /5

ఢీ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన దీపికా.. తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది.  

5 /5

ప్రస్తుతం ఆహాలో ప్రసారమయ్యే కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ షోకు సుడిగాలి సుధీర్‌తో కలిసి యాంకర్‌గా వర్క్ చేస్తోంది. మరోవైపు వెండితెరపై అవకాశాల కోసం ట్రై చేస్తోంది.