Actress Parul Yadav looks super hot in yellow dress. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే కన్నడ భామ పరుల్ యాదవ్.. యెల్లో డ్రెస్‌లో హాట్ ట్రీట్ ఇచ్చారు.
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే కన్నడ భామ పరుల్ యాదవ్.. యెల్లో డ్రెస్‌లో హాట్ ట్రీట్ ఇచ్చారు. క్లీవేజ్ అందాలు చూపిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు.
వీరప్పన్ సినిమాతో పరుల్ యాదవ్ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ జనాల దృష్టిలోనూ పడ్డారు. పలు సినిమాలకు ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు.
2012లో కన్నడ చిత్రం 'గోవిందాయ నమహ'తో పరుల్ యాదవ్ పాపులర్ అయ్యారు. ఆపై నందీషా, బచ్చన్, శ్రావణి సుబ్రమణ్య, శివాజీనగర, కిల్లింగ్ వీరప్పన్, జెస్సీ వంటి అనేక కన్నడ చిత్రాలలో నటించారు.
పరుల్ యాదవ్ తన నటనా ప్రస్థానాన్ని 2004లో తమిళ చిత్రం 'డ్రీమ్స్'తో ప్రారంభించారు. 2005లో కృత్యం చిత్రంతో మలయాళ చలనచిత్ర రంగంలోకి, 2012లో బంధు బలగా చిత్రంతో కన్నడ ఇండస్ట్రీలో ప్రవేశం చేశారు.
పరుల్ యాదవ్‌కు చిన్నప్పటి నుంచి నటన పట్ల మక్కువ ఎక్కువ. కళాశాలలో ఉండగానే ఆమె మోడలింగ్ చేశారు. ఓ ఫ్యాషన్ షోలో యాదవ్‌ను చూసిన చిత్ర నిర్మాత చాక్లెట్ బ్రాండ్ యాడ్ కోసం ఎంపిక చేశాడు.
1989 జూన్ 5న ముంబైలో పరుల్ యాదవ్ జన్మించారు. ముంబైలోనే పరుల్ డిగ్రీ పట్టా పొందారు.