Diabetes Sweet Foods: డయాబెటిస్తో బాధపడే వారికి రక్తంలో చక్కర స్థాయిలో నిర్వహించడం అనేది ఒక కీలకమైన పరిస్థితి అయితే ముఖ్యంగా వీళ్ళు చక్కర సంబంధిత ఆహారాలు తీసుకోకూడదు. డయాబెటిస్ లో రెండు రకాలు ఉంటాయి.
రెండు పరిస్థితుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించాలి షుగర్ తినాలని చాలా వరకు అనిపిస్తుంది కొన్ని రకాల ఆహార పదార్థాలు డయాబెటిస్ రోగులతో బాధపడే వారు తీసుకోవచ్చు అవేంటో తెలుసుకుందాం
డార్క్ చాక్లెట్ డాగ్ చాక్లెట్లు నా స్వీట్ కి హెల్తీ ఆల్టర్నేటివ్ తీపి తినాలని కోరిక ఉన్న డయాబెటిస్ రోగులు టాప్ చాక్లెట్లు తినవచ్చు. ఇందులో ఉన్న ఫ్లేవనాయిడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెరగనివ్వవు. కార్డియో సంబందిత రోగాల బారి నుంచి కూడా దూరంగా ఉంచుతుంది
చియా పుడ్డింగ్ చియా పుడ్డింగ్ సింపుల్ గా ఈజీగా చేసుకునే రెసిపీ షుగర్ తినాలనుకునే షుగర్ వ్యాధిగ్రస్తులు చేసుకోవచ్చు ఇందులో కరగని ఫైబర్ ఉంటుంది. మంచి బ్యాక్టీరియా పెరుగనియానికి ఎంకరే అది ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉండే ఫ్యాటీస్ కడుపు ఆరోగ్యానికి మంచిది
పండ్లు పండ్లలో 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి డయాబెటిస్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేసుకుంటూ పండ్లను తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవచ్చు దీంతో చక్కెర తినాలనే కోరిక కూడా తగ్గుతుంది
బనానా ఐస్ క్రీమ్ షుగర్ వ్యాధిగ్రస్తులు బనానా తో తయారుచేసిన ఐస్ క్రీమ్ ను తమ డైరెక్టర్ చేర్చుకోవచ్చు ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ సూచి తక్కువగా ఉంటుంది ఫైబర్ అధికమవుతాదిలో ఉంటుంది అంతేకాదు అరటిపండు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది డయాబెటిస్‌తో బాధపడే వారికి ఇది సమతుల్య ఆహారం అని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ తెలిపింది
గ్రీక్ యోగార్ట్.. యోగార్ట్ కూడా మంచి హాయ్ పోషకాలు కలిగి ఉన్న బ్రేక్ ఫాస్ట్ గ్రీక్ యోగార్ట్ చక్కర లేనిది డయాబెటిస్ పేషెంట్లు ఉపయోగించవచ్చు ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్ కూడా తగిన మోతాదులు ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)