Pranavi Manukonda : బ్యాక్ అందాలతో ఊరిస్తున్న యువనటి.. ప్రణవి హాట్ పిక్స్ వైరల్

Pranavi Manukonda Bold Pics నటి ప్రణవి మానుకొండ ప్రస్తుతం సోషల్ మీడియాలో షేక్ ఆడిస్తోంది. చేసిన సినిమాలు తక్కువే అయిన సెలెబ్రిటీలతో పార్టీలంటూ తిరుగుతుంది. వారితో దిగిన ఫోటోలను షేర్ చేస్తుంటుంది.

  • Mar 23, 2023, 19:53 PM IST
1 /5

వెండితెరపై అనుకున్నంతగా అవకాశాలు రానప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆ ఫాలోయింగ్‌ను కాపాడుకుంటూ వస్తారు. ఇప్పుడు నటి ప్రణవి మానుకొండ సైతం సోషల్ మీడియా ద్వారానే క్రేజ్‌ను కాపాడుకుంటోంది.

2 /5

ఆమె నటించిన సినిమాలు, పోషించిన పాత్రలు అంతగా క్లిక్ కాలేదు. దీంతో సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన సినిమాలు ఓకే అనిపించాయి.

3 /5

ఇప్పుడు ప్రణవి కొత్త సినిమా రెడీ అయింది. బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావ్ హీరోగా వస్తోన్న స్లమ్ డాగ్ హజ్బండ్ సినిమాలో ప్రణవి హీరోయిన్‌గా నటిస్తోంది.

4 /5

ప్రణవికి ఈ సినిమాతోనైనా దశ తిరుగుతుందో లేదో చూడాలి. అసలే ఇప్పుడు ప్రణవి సోషల్ మీడియాలో తన లేలేత అందాలను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

5 /5

ప్రణవి సోషల్ మీడియాలో తాజాగా హాట్ లుక్కులో కనిపించింది. వీపు అందాలను చూపించి బ్యాక్ పోజులతో మైండ్ బ్లాంక్ చేస్తోంది.