Malaika Arora: మలైకా అరోరా అందాల విందు.. పలుచని గౌనులో హాట్ పోజులు

Malaika Arora Latest Images: బాలీవుడ్ భామ మలైకా అరోరా సరికొత్త ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తాజాగా పలుచని గౌనులో హాట్ పోజులతో లేటు వయసులో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు. లేటెస్ట్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి. 
 

  • Feb 13, 2023, 01:27 AM IST
1 /5

మలైకా అరోరా సోషల్ మీడియాలో నిత్యం చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత, యోగాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంటారు.    

2 /5

1998లో సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ వివాహం మలైకా అరోరా వివాహం చేసుకున్నారు. 2017లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.  

3 /5

49 ఏళ్ల ముద్దుగుమ్మ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎఫైర్ కారణంగానే అర్బాజ్‌కు విడాకులు ఇచ్చారనే ప్రచారం కూడా జరిగింది. 

4 /5

తెలుగులో 'గబ్బర్ సింగ్‌'లోని కెవ్వుకేక అనే పాట, మహేష్ బాబు 'అతిథి' సినిమాలో రాత్రైనా నాకు ఓకే అనే పాటలో మలైకా ఆడిపాడారు.     

5 /5

త్వరలోనే అర్జున్ కపూర్, మలైకా అరోరా పెళ్లి చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. 1973 అక్టోబరు 23న మహారాష్ట్రలోని థానేలో జన్మించిన మలైకా.. హోలీ క్రాస్ హై స్కూల్, స్వామి వివేకానంద స్కూల్,  జై హింద్ కళాశాలలో చదువు పూర్తిచేశారు.