Samyuktha Hegde Bikini : బికినీలో బెంబేలెత్తిస్తోంది.. సంయుక్త సొగసులు.. కుర్రాళ్లు తట్టుకోగలరా?

Samyuktha Hegde Bikini కన్నడ బ్యూటీ సంయుక్త హెగ్డే సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సంయుక్త హెగ్డే అందాల ప్రదర్శకు సోషల్ మీడియా మంటలు చెలరేగుతుంటాయి.

  • Dec 27, 2022, 11:42 AM IST
1 /5

సంయుక్త హెగ్డే సినిమాల కంటే కాంట్రవర్సీతోనే ఎక్కువగా ఫేమస్ అయింది. కిరాక్ పార్టీ సినిమాతో తెలుగులోనూ ఫేమస్ అయింది. కిరిక్ పార్టీ అంటూ కన్నడలో క్రేజ్ దక్కించుకుంది.

2 /5

పార్కులో జరిగిన సంఘటనతో సంయుక్త ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయింది. సంయుక్త కాంట్రవర్సీ జాతీయ స్థాయిలో ట్రెండ్ అయింది. చివరకు అవతలి వ్యక్తి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

3 /5

సంయుక్త హెగ్డే ప్రస్తుతం హాస్పిటల్ నుంచి కోలుకుంది. గత కొన్ని నెలల క్రితం షూటింగ్ స్పాట్‌లో యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ గాయపడ్డ సంగతి తెలిసిందే. కాలికి సర్జరీ జరగడంతో బెడ్డుకు పరిమితమైంది.

4 /5

ప్రస్తుతం సంయుక్త హెగ్డే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్లలో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు చూస్తే అంతా షాక్ అవ్వాల్సిందే అన్నట్టుగా మారింది.

5 /5

సంయుక్త హెగ్డే బికినీ సొగసులు అందరినీ ఫిదా చేసేస్తున్నాయి. ఆమె నాభి అందాలు, ఎద సొగసులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x