Pawan Kalyan: ప్రశ్నిస్తే చాలు అట్రాసిటీ కేసే.. జగన్ పాలనపై పవన్ నిప్పులు!

Janasena President Pawan Kalyan slams YCP Govt. వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. 

  • Zee Media Bureau
  • Aug 7, 2022, 05:56 PM IST

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ అడ్డగోలుగా ఉపయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సమస్యలపై ఎవరైనా ప్రశ్నిస్తే.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు. 

Video ThumbnailPlay icon

Trending News