Ananya Pandey Photos: మిర్రర్ సెల్ఫీలో నిండు చందమామలా 'లైగర్' బ్యూటీ!

Ananya Pandey Photos: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'లైగర్' సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే తెలుగు తెరకు పరిచయం కానుంది. అటు అనేక చిత్రాల్లో బిజీగా నటిస్తూనే.. సోషల్ మీడియాలో ఫొటోషూట్ లను చేస్తోంది. తాజాగా మరికొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. 
 

  • Apr 21, 2022, 17:46 PM IST
1 /3

2 /3

3 /3