Pawan Kalyan: మరో యాక్షన్ హిస్టారికల్ సినిమా హరిహరి వీరమల్లుగా పవన్ కళ్యాణ్, రిహార్సల్ దృశ్యాలు

భీమ్లానాయక్ తరువాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరో చారిత్రక నేపధ్యమున్న సినిమాను ఎంచుకున్నాడు. ఈసారి హరిహర వీరమల్లుగా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమౌతున్నాడు. దీనికి సంబంధించిన రిహార్సల్ స్టిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

Pawan Kalyan: భీమ్లానాయక్ తరువాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరో చారిత్రక నేపధ్యమున్న సినిమాను ఎంచుకున్నాడు. ఈసారి హరిహర వీరమల్లుగా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమౌతున్నాడు. దీనికి సంబంధించిన రిహార్సల్ స్టిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

1 /7

భీమ్లానాయక్ తరువాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరో చారిత్రక నేపధ్యమున్న సినిమా ఇది

2 /7

హరిహర వీరమల్లు సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు.  

3 /7

పవన్ కళ్యాణ్ ..హరిహర వీరమల్లు సినిమా కోసం టోడర్ లాజ్రోవ్‌తో శిక్షణ పొందుతున్న దృశ్యాలివి  

4 /7

భీమ్లానాయక్ తరువాత హరిహర వీరమల్లులా పవన్ కళ్యాణ్ సిద్ధమౌతున్నాడు.

5 /7

ఇదొక ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ సినిమా, ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం కానుంది.   

6 /7

భీమ్లానాయక్ తరువాత అంతకంటే చారిత్రాత్మక సినిమా ఇది  

7 /7

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మరో హై ఓల్టేజ్ సినిమా రానుంది.