Senior Heroes Romance with Young Heroines: కుర్ర హీరోయిన్లతో పెద్ద హీరోలు రొమాన్స్ సీన్లలో నటిస్తూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నారు. కొన్ని రోజుల క్రితం కృతిశెట్టి నానిల లిప్‌లాక్ సీన్ వైరల్ అవ్వగా.. ఇప్పుడు డింపుల్ హయాతి, రవితేజల కిస్ సీన్ హాట్ టాపిక్‌గా మారింది.