Naga Babu tweets on RGV : నేను అడగాల్సినవన్నీ నువ్వు అడిగావ్.. ఆర్జీవీపై నాగబాబు ట్వీట్
Naga Babu supports Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు మద్దతుగా నిలిచిన నాగబాబు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఆర్జీవీకి సపోర్ట్ చేస్తూ ట్వీట్. నేను అడగాల్సినవన్నీ నువ్వు అడిగావ్ అంటూ ప్రశంసించిన నాగబాబు.
Last Updated : Jan 4, 2022, 08:25 PM IST
ఏపీ ప్రభుత్వానికి.. టాలీవుడ్ ఇండస్ట్రీ మధ్య కోల్డ్ వార్
సినిమా టికెట్స్ రేట్ల విషయంలో బేధాభిప్రాయాలు
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్నఆర్జీవీ ట్వీట్స్, వీడియో
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.