Nora Fatehi : కుసు కుసు సాంగ్‌లో బెల్లీ డ్యాన్స్‌తో మతి పోగొడుతోన్న నోరా ఫతేహీ

kusu kusu song nora fatehi shows hot dance moves will forget dilbar after watching video: బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహమ్‌ తాజా చిత్రం సత్యమేవ జయతే 2 లో.. కుసు కుసు పాట సాంగ్‌ ఇవాళ విడుదలైంది. ఈ పాటలో నోరా తన కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో చంపేసింది. బెల్లీ డ్యాన్స్‌తో మతి పోగొట్టేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2021, 02:49 PM IST
  • కొత్త సాంగ్‌లో అదరగొట్టేసిన నోరా ఫతేహీ
  • కుర్రకారు మదిని దోచుకునేందుకు కొత్త పాటతో వచ్చిన బెల్లీ డ్యాన్స్ బ్యూటీ
  • బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహమ్‌ తాజా చిత్రం సత్యమేవ జయతే 2 లో.. కుసు కుసు సాంగ్‌లో రెచ్చిపోయిన నోరా ఫతేహీ
 Nora Fatehi : కుసు కుసు సాంగ్‌లో బెల్లీ డ్యాన్స్‌తో మతి పోగొడుతోన్న నోరా ఫతేహీ

Trending News