Malala Weds Asser Pics Viral: యాసిర్‌తో నోబుల్ బహుమతి గ్రహీత మలాలా పెళ్లి, ట్రెండ్ అవుతున్న ఫోటోలు

టీన్ వోగ్ కవర్‌స్టార్‌గా, చిన్న వయస్సులో విద్యకై ఉద్యమించి ప్రపంచ ప్రసిద్ధి చెందిన నోబుల్ పురస్కార గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ పెళ్లికూతురైంది.  Malala Yousafzai weds Asser Nikah ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. యాసిర్‌తో మలాలా పెళ్ళి ఇవాళ సింపుల్‌గా బెర్మింగ్ హామ్‌లో కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది. నికాహ్ ఫోటోల్ని స్వయంగా మాలాలా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అటు టీన్ వోగ్ మేగజైన్ ఆమెకు శుభాకాంక్షలు అందిస్తూ ట్వీట్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Malala Weds Asser Pics Viral: టీన్ వోగ్ కవర్‌స్టార్‌గా, చిన్న వయస్సులో విద్యకై ఉద్యమించి ప్రపంచ ప్రసిద్ధి చెందిన నోబుల్ పురస్కార గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ పెళ్లికూతురైంది.  Malala Yousafzai weds Asser Nikah ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. యాసిర్‌తో మలాలా పెళ్ళి ఇవాళ సింపుల్‌గా బెర్మింగ్ హామ్‌లో కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది. నికాహ్ ఫోటోల్ని స్వయంగా మాలాలా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అటు టీన్ వోగ్ మేగజైన్ ఆమెకు శుభాకాంక్షలు అందిస్తూ ట్వీట్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

1 /4

2 /4

3 /4

4 /4