Pooja Hegde : పొడవు ప్యాంట్‌లో పూజా హెగ్డే అందాలు

Pooja Hegde : పూజా హెగ్డే వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను దున్నేస్తోంది. పూజా హెగ్డే ముంబైలోని బాంద్రాలో ఖరీదైన మూడు బెడ్రూమ్‌లున్న కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్ సముద్రానికి ఎదురుగా ఉంది. 
 

  • Nov 09, 2021, 22:51 PM IST

Pooja Hegde shows how to rock high waisted white pants In Pics: పూజా హెగ్డే ప్రస్తుతం బిజీ హీరోయిన్. ఇపుడిపుడే బాలీవుడ్‌లో సత్తా చూపెడుతోంది ఈ భామ. సౌత్ నుంచి నార్త్ వరకు అందరు హీరోలు పూజా డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. టాప్ హీరోల ఫస్ట్ ఛాయిస్‌గా మారింది పూజా హెగ్డే. (Pics Credit: Viral Bhayani)

1 /5

ప్ర‌స్తుతం విజ‌య్‌తో క‌లిసి బీస్ట్ చిత్రంలో న‌టిస్తోంది పూజాహెగ్డే. దీంతోపాటు స‌ల్మాన్ ఖాన్ సినిమా, మ‌హేశ్ బాబు-త్రివిక్ర‌మ్ సినిమాలు కూడా పూజాహెగ్డే ఖాతాలో ఉన్నాయి. పూజా హెగ్డే ప్రభాస్‌తో రాధేశ్యామ్‌లో నటిస్తోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ భ‌వదీయుడు భ‌గ‌త్‌సింగ్ చిత్రంలో న‌టించే అవ‌కాశం కూడా కొట్టేసింది.

2 /5

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆచార్యలో రామ్ చరణ్ సరసన నటిస్తోంది పూజా హెగ్డే.

3 /5

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆచార్యలో రామ్ చరణ్ సరసన నటిస్తోంది పూజా హెగ్డే.

4 /5

మరోవైపు సల్మాన్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది పూజా హెగ్డే.

5 /5

బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతోన్న సర్కస్ లోనూ పూజా హెగ్డే నటిస్తోంది.