Kriti sanon red lips: రెడ్ లిప్స్..రెడ్ వేర్‌తో పిచ్చెక్కిస్తున్న కృతి సనన్

  • Feb 02, 2021, 20:07 PM IST

 

Kriti sanon red lips: బాలీవుడ్ నటి కృతి సనన్ నిజంగానే ఓ అందగత్తె. ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలే అందుకు సాక్ష్యం. కృతి సనన్..క్లాసికల్ లుక్ ఎవ్వరినైనా సరే వెర్రెక్కిస్తుంది. లేటెస్ట్ లుక్ అయితే మరీ ఖతర్నాక్‌గా ఉంది. రెడ్ లిప్స్..రెడ్ వేర్..రెడ్ నెయిల్ పాలిష్..అంతకుమించిన ఎక్స్‌ప్రెషన్స్..నిజంగానే సూపర్ అంటారు చూస్తే..

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6