Bayern Victory: ఏడేళ్ల తరువాత ఛాంపియన్ ట్రోఫి ఫైనల్ లో బయేర్న్

  • Aug 20, 2020, 13:15 PM IST

పది సంవత్సరాల తరువాత లిన్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. టావో వరుస దూకుడు హెయివెయిట్ టీమ్స్ ను ఓడిస్తూ దూసుకెళ్లింది. కానీ చివరికి బయేర్న్ ముందు తలవంచింది.

1 /5

పది సంవత్సరాల తరువాత లిన్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. టావో వరుస దూకుడు హెయివెయిట్ టీమ్స్ ను ఓడిస్తూ దూసుకెళ్లింది. కానీ చివరికి బయేర్న్ ముందు తలవంచింది.

2 /5

బయేర్న్ ఇప్పుడు చాంపియన్ లీగ్ లో తిరుగులేని శక్తిగా అవతరించింది. లించ్ టీమ్ ను జర్మనీ 3-0తో ఓడించింది. అంతకు ముందు బార్సెలోనాను 6-2 తో ఓడించింది.  

3 /5

ఏడేళ్ల తరువాత బయేర్న్ చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకుంది. నిజానికి బయేర్న్ టీమ్ ఒక అండర్ డాగ్ లా రంగంలోకి బరిలోకి దిగింది. కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఎక్కడా లోపాలు లేకుండా చూసుకుంది.   

4 /5

చాంపియన్ షిప్ పోటీలో బయేర్న్ ఫైనల్స్ కు చేరుకోవడం ఇది 11వ సారి. అంతకు ముందు ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఈ ఆదివారం రాత్రి బయేర్న్ టీమ్ PSG తో తలపడనుంది. అయితే ఆరవసారి టైటిల్ నెగ్గుతుందా అనేది మాత్రం చూడాల్సిందే.  

5 /5

బయేర్న్ టీమ్ ప్లేయర్ సర్గేయ్ జినాబ్రి సెమిఫైనల్ లో వరుసగా చేసిన గోల్స్ మ్యాచు గతిని మార్చింది.  మ్యాచు సెకండ్ హాఫ్ లో రాబర్ట్ లీవాండర్ స్కీ చేసిన గోల్ మ్యాచుకే హైలైట్.