Maha Shivratri: 144 ఏళ్ల తర్వాత శివరాత్రి వేళ వజ్రయోగం.. ఈ రాశుల వారు చేపట్టిన ప్రతి పనిలో డబుల్ జాక్ పాట్...!.. మీరున్నారా..?

Vajra yogam: సాధారణంగా మహా శివరాత్రిని ప్రతి ఒక్క భక్తుడు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే... ఈసారి మహ శివరాత్రి వేళ అత్యంత శక్తివంతమైన వజ్రయోగం ఏర్పడనుంది. దీని వల్ల ద్వాదశ రాశులుకూడా ప్రభావితమౌతాయి.
 

1 /6

సాధారణంగా కొన్నియోగాలు మనిషి జీవితంలో అనుకొని గొప్ప మార్పుల్ని కల్గజేస్తాయి. వీటిలో గజకేసరి యోగం, త్రిగ్రహి యోగం, పారిజాతక యోగి, నారాయణ యోగం మనుషులకు గొప్ప ఫలితాలను కల్గజేస్తాయి. అలాంటి తరుణంలో వీటిన్నింటికి మంచి వజ్రయోగం అనేది అత్యంత శక్తివంతమైన యోగంగా చెప్తుంటారు.  

2 /6

ఈ వజ్రయోగం అనేది శనీశ్వరుడు, సూర్యుడు, గురుడు ఒకే సరళ రేఖ మీదకు రావడం వల్ల ఏర్పడుతుంది. ప్రస్తుతం 144 ఏళ్ల తర్వాత ఈ వజ్రయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం ద్వాదశ రాశులపై కూడా ఉంటుంది.  ఈ క్రమంలో కొన్ని రాశులు దీని వల్ల కలలో కూడా ఊహించలేని విధంగా సక్సెస్ ను సాధిస్తాయి.  ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.  

3 /6

మకరం ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వజ్రయోగం వల్ల చేసే పనుల్లో అనుకొని విధంగా ధనలాభం కల్గుతుంది.  రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సంతానం విషయంలో వీరు మంచి పేరు ప్రఖ్యాదులను సాధిస్తారు.  

4 /6

కన్య రాశి.. ఈ రాశివారికి విదేశాలకు వెళ్లే యోగం స్పష్టంగా కన్పిస్తుంది. వీరి వల్ల చాలా మంది ధనాన్ని అర్జిస్తారు. సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి.  మీరు సోదరులతో అధిక ధనలాభం పొందుతారు.  

5 /6

సింహరాశి.. ఈ రాశి వారు కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీరు రాదనుకుని వదిలేసిన పనులు పూర్తవుతాయి. లక్కీ లాటరీలు తగిలే చాన్స్ లు ఉన్నాయి.  

6 /6

ముఖ్యంగా శివుడ్ని ప్రతిరోజు ఆరాధిస్తే.. మీలోని సమస్యలన్ని దూరమౌతాయి.  శివరాత్రి రోజు మరింత గొప్ప ఫలితాల కోసం ద్వాదర రాశుల వారు సూర్యోదయంముందు నిద్రలేచి దైనందిక కార్యక్రమాలను పూర్తి చేసుకొవాలి. శుభ్రమైన బట్టల్నిధరించి,  శివుడి ఆలయంలో వెళ్లి పూజలు చేయాలి. శివుడికి పాలు, పెరుగు,తేనె, నెయ్యి,చక్కెరతో అభిషేకం చేయాలి. తెల్లని పూలు సమర్పించాలి. ఉపవాసం ఉండాలి. ఇలా చేస్తే శివయ్య ఆశీర్వాదం ఉంటుందంటారు.