Shanidev: శనిదేవునికి ఇష్టమైన 3 రాశులు.. వీరికి ఏ కష్టాలు ఉండవు..

Shanidev Blessed Zodiac Signs: శని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. కొన్ని రాశులపై శుభాన్ని కొంత కాలం ఇస్తే.. మరికొన్ని రాశులపై అశుభాకాన్ని మరికొంత కాలం ఉంటుంది. అయితే శనికి ఇష్టమైన కొన్ని రాశులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఏడున్నర ఏళ్ల శని సమయంలో కూడా వీరిపై పెద్ద ప్రభావం ఉండదు. ఇందులో మీ రాశి ఉందా?
 

1 /5

శని దేవుడు మార్చిలో మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో కొన్ని రాశులపై శుభాన్ని మరికొన్ని రాశులపై అశుభ ప్రభావం కలుగుతుంది. అయితే శని దేవుడు తనకి ఇష్టమైన రాశులపై ఎప్పుడు అశుభ దృష్టిని ప్రసరింపజేయడు అంటారు.   

2 /5

అన్ని గ్రహాల్లో శని గ్రహం ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. శని ప్రభావం ఉన్నప్పుడు ఏ పనులు పూర్తికావు. అప్పులు పెరిగిపోయి సరైన మార్గం దొరక్క ఇబ్బందుల పాలవుతారు. అయితే శనికి ఇష్టమైన రాశులు ఉన్నాయి. అవి ఏవో తెలుసుకుందాం   

3 /5

కుంభ రాశి శని దేవుడికి అత్యంత ఇష్టమైన రాశి. ఈ నేపథ్యంలో వీళ్లు ఎప్పుడు ఉల్లాసంగా ఉంటారు. ఈ రాశి వారు సాధారణంగా యాక్టివ్ గా ఉంటారు. సమాజంలో మంచి పేరు గౌరవం పొందుతారు. పని ప్రదేశంలో ప్రశంసలు అందుతారు. ఇతరులకు సాయం చేసే గుణం వీరులో ఎక్కువ ప్రభావం వల్ల మీరు పెద్దగా  సమస్యలు ఎదుర్కోరు.   

4 /5

తులా రాశి.. శనికి అత్యంత ఇష్టమైన మరో రాశి తులా రాశి. ఈ సమయంలో ఈ రాశి వారిపై కూడా శని ప్రభావం అంతగా ఉండదు. వీరి జీవితం సంతోషంగా.. ఆనందంగా కొనసాగుతుంది. వీరు లీడర్షిప్ స్థాయిలో ఉంటారు. శని దేవుడు వీరిని నిత్యం రక్షిస్తూ ఉంటాడు.

5 /5

వృషభ రాశి.. వృషభ రాశికు పై శనిదేవుని అశేష కృప ఉంటుంది. దీని వల్ల వీలు అనుకున్న పనిలో విజయం సాధించి, పెండింగ్‌లో ఏ పనులు లేకుండా సత్వరంగా పూర్తి చేస్తారు. అంతేకాదు త్వరగా జీవితంలో సెటిల్ అవుతారు ఏ వ్యాపారాలు ప్రారంభించిన దూసుకుపోతారు.