Mithali Raj: 43వ ఏట పెళ్లి పీటలెక్కబోతున్న మిథాలీరాజ్..?.. వరుడు ఎవరో తెలుసా..?


Mithali Raj wedding Rumours: మిథాలీ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె భారత మహిళ జట్టుకు కెప్టెన్ గా ఉండి.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. క్రికెట్ అంచెలంచెలుగా ఎదిగి, కెప్టెన్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
 

1 /8

భారత మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ ఈ రోజు తన 43వ పుట్టిన రోజును జరుపుకుంటున్నట్లు తెలుస్తొంది. అదే విధంగా మిథాలీ రాజ్ 1981 లో రాజస్తాన్ లోని జోధ్ పూర్ లో జన్మించారంట. అదే విధంగా మిథాలీకి చిన్న తనం నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టమంట.

2 /8

అదే విధంగా మిథాలీరాజ్ కు.. ఐఏఎస్ కొట్టాలని ఆశ కూడా ఉండేదంట. కానీ ఆమె అనూహ్యాంగా క్రికెట్ వైపుకు వెళ్లినట్లు తెలుస్తొంది. మిథాలీ తండ్రి.. దొరైరాజ్ ఇండియన్ ఆర్మీలో పనిచేసేవారంట.  అదే విధంగా మిథాలీ.. 1999 లో క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చారు.

3 /8

క్రికెట్ లో తనదైన విధంగా సత్తా చాటుతూ.. భారత్ మహిళ జట్టుకు కెప్టెగా కూడా సేవలందించారు. ఈ నేపథ్యంలో మిథాలీ..  12 టెస్టులు, 232 వన్డేలు ఆడినట్లు తెలుస్తొంది. మిథాలీ రాజ్..రెండేళ్ల క్రితం క్రికెట్ కు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తొంది.  

4 /8

అయితే.. మిథాలీరాజ్ తాజాగా.. తనకు గతంలో పెళ్లి చూపుల విషయంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు గురించి ఓపేన్ అయ్యారు. కొంత మంది పెళ్లయ్యాక.. క్రికెట్ మానేసి.. ఇంట్లోనే ఉండాలన్నారంట. తమ.. అమ్మనాన్నల్ని చూసుకుంటావా .. అని అడిగారంట.

5 /8

మరికొందరు.. ఎంత మంది పిల్లలు కావాలి.. ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటని అడిగేవారంట. కానీ తాను.. మాత్రం ఎప్పుుడు క్రికేట్ గురించి మాట్లాడేదాన్ననిచెప్పేవారంట. అదే విధంగా ఇన్నాళ్లు తన కోసం అన్ని త్యాగాలు చేసిన అమ్మనాన్నల్ని వదిలేయాలా అని.. కూడా మిథాలీ కాస్తంత ఫైర్ అయ్యారంట.

6 /8

ఈ నేపథ్యంలో ప్రస్తుతం మిథాలీరాజ్ గురించి ఒక వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఆమె 43వ ఏట పెళ్లికి ఓకె చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అదే విధంగా ఆ పెళ్లి కొడుకు కూడా తమిళ హీరో అని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ రూమర్స్ లో ఎంత నిజముందో మాత్రం తెలీదు.  ఇదిలా ఉండా..  పద్మశ్రీ, ఖేల్ రత్న అవార్డ్- భారత అత్యున్నత క్రీడా పురస్కారాలు కూడా ఆమెకు వరించిన విషయం తెలిసిందే.

7 /8

ఈ వార్తలు మాత్రం నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. మరికొందరు ఇటీవల హీరో, హీరోయినట్లు వ్యక్తిగత విషయాలు, ముఖ్యంగా ప్రేమ, పెళ్లిళ్ల గురించి సోషల్ మీడియాలో కొంత మంది రూమర్స్ వ్యాప్తి చెందిస్తు ఉంటారు. 

8 /8

ఈ నేపథ్యంలో వీటి వల్ల.. కొంత మంది లేనీ పోనీ ఇబ్బందుల్లో పడుతున్నట్లు తెలుస్తొంది. ప్రస్తుతం దీనిపై అధికారికంగా.. మిథాలీ రాజ్ స్పందిస్తేనే ఒక క్లారిటీ వస్తుందని సమాచారం.ఈ రూమర్స్ మాత్రం మిథాలీ రాజ్ బర్త్ డే వేళ నెట్టింట తెగ హల్ చల్ గా మారింది.