BSNL Bumper Chance: పండుగ సీజన్లో బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటిస్తుంది. కస్టమర్లకు కొత్త ప్యాకేజీలతో ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో ఇది జియో ఎయిర్టెల్ విఐకి గట్టి పోటీని అందిస్తుంది ప్రభుత్వంగా కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ దీపావళి ఆఫర్లో భాగంగా మరో బంపర్ ఛాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ఆఫర్స్ చూస్తే కళ్ళు చెదరాల్సిందే.
ఇతర ప్రైవేట్ దిగ్గజ కంపెనీలకు పోటీ చేస్తున్న బిఎస్ఎన్ఎల్ కేవలం రూ.700 కే 100 రోజుల వాలిడిటీ రీఛార్జ్ ప్యాక్ ని అందుబాటులోకి తీసుకోవచ్చింది. ఇతర ప్రైవేట్ కంపెనీలో అయితే రూ. 900 వరకు చార్జీలు చేస్తున్నాయి.
బిఎస్ఎన్ఎల్ రూ. 666 ప్లాన్ బిఎస్ఎన్ఎల్ రూ. 666 ప్రీపెయిడ్ ప్లాన్ లో 105 రోజుల వాలిడిటీ వర్తిస్తుంది. ఇందులో మీకు ప్రతిరోజు 2 జిబి డేటా అందుతుంది .అంతేకాదు 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితంగా పొందుతారు. ఇందులో ఉచితంగా అపరిమిత కాలింగ్ సౌకర్యం కూడా పొందుతారు నేషనల్ ఫ్రీ రోమింగ్ కూడా అందుబాటులో ఉంది.
బిఎస్ఎన్ఎల్ రూ.699 ప్లాన్.. బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్లో మీరు వ్యాలిడిటీ 130 రోజులు పొందుతారు. ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు ఉచిత రోమింగ్ కూడా ఉంటుంది. ఈ రీఛార్జీ ప్లాన్లో 512 ఎం బి డేటా ప్రతిరోజు పొందుతారు. దీంతోపాటు ప్రతిరోజు ఎస్ఎంఎస్లు ఉచితం డేటా అయిపోయిన తర్వాత 40 కేబీపీఎస్ కి స్పీడ్ తగ్గుతుంది.
బిఎస్ఎన్ఎల్ రూ. 397 ప్లాన్ ఈ ప్లాన్ కూడా 150 రోజుల పాటు వర్తిస్తుంది రూ. 397 తో అపరిమిత వాయిస్ కాలింగ్ తో ఈ నెలపాటు పొందుతారు ఫ్రీ నేషనల్ రోమింగ్ కూడా ఉంటుంది ప్రతిరోజు రెండు జిపి హై స్పీడ్ డేటా అందుతుంది మొదటి నెల 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితం.
పెరిగిన టెలికాం ఛార్జీల తర్వాత చాలామంది బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇది జియో ఎయిర్టెల్ బిగ్ షాక్ ఇచ్చింది, బిఎస్ఎన్ఎల్ 5.5 మిలియన్ల కొత్త యూజర్లు చేరారు ఈ ప్రైవేట్ డిక్కీ కంపెనీలకు పోటీ చేస్తున్న బిఎస్ఎన్ఎల్ ఆఫర్లతో దూసుకుపోతుంది