Cockroach: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే బొద్దింకలు మీ ఇంటివైపు కన్నేత్తి కూడా చూడవు..

Cockroach tips: చాలా మంది తన ఇళ్లలొ బొద్దింకల సమస్యలతో బాధపడుతుంటారు. ఇంట్లో తినుబండారాలను ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు.దీని వల్ల బొద్దింకలు ఎక్కువగా సంచరిస్తుంటాయి.


 

1 /5

కొంత మంది తమ ఇళ్లలో బొద్దింకల సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా రాత్రి పూట బొద్దింకలు కిచెన్ లో ఎక్కువగా తిరుగుతుంటాయి. పొరపాటున ఎక్కడైన ఫుడ్ ఐటమ్స్ మీద మూట పెట్టడం మర్చిపోతే అంతే సంగతులు.  

2 /5

స్నాక్స్ ఐటమ్స్ లను ఎక్కడంటే అక్కడ పడేయకూడదని చెప్తుంటారు. దీనివల్ల లేని పోనీ వ్యాధులు వస్తాయి. బాత్రూమ్ లలో కూడా బొద్దింకలు తిరుగుతుంటాయి.

3 /5

డ్రైనేజీ పైపుల్లో బొద్దింకలు ఎక్కువగా సంచరిస్తాయి. అంతే కాకుండా.. బాత్రూమ్ లలో కూడా బొద్దింకలు ఎక్కువగా తిరుగుతుంటాయి. అయితే.. బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు.  

4 /5

మెయిన్ గా బొద్దింకలు ఉన్న ప్రదేశంలో బిర్యానీ ఆకుల్ని పెట్టాలి. నాఫ్తలీన్ గోలీలు, ఉప్పు కల్పిన నీరును బొద్దింకలు ఉన్న ప్రదేశంలో చల్లితే, వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు.

5 /5

అంతే కాకుండా.. బొద్దింకలు ఉన్న ప్రదేశంలో కారం కల్పిన నీళ్లు, సున్నం నీళ్లను కూడా  చల్లితే అవి ఆ వాసనకు దూరంగా వెళ్లిపోతాయంట. అందుకే ఈ టిప్స్ పాటించడం వల్ల కూడా బొద్దింకల నుంచి మనం ఇంటిని కాపాడుకొవచ్చు.