Sridevi: పెళ్లికి ముందే గర్భం దాల్చిన స్టార్‌ హీరోయిన్‌ శ్రీదేవి.. ఆ హీరోనే కారణం?

Sridevi Pregnancy: దక్షిణాదితోపాటు బాలీవుడ్‌ను ఏలిన హీరోయిన్‌ శ్రీదేవి. ఆమె ఈ లోకాన్ని వీడి వెళ్లినా ప్రేక్షకుల్లో మాత్రం ఆమె రూపం చెరిగిపోదు. అలాంటి నటికి సంబంధించి ఓ సంచలన వార్త బయటకు పొక్కింది. శ్రీదేవి పెళ్లికి ముందే గర్భం దాల్చిందనే వార్త కలకలం రేపింది. ఆమె ఒకరితో ప్రేమలో ఉన్నారని.. అది విఫలమై బోనీకపూర్‌ను వివాహమాడిందనే తదితర సంచలన విషయాలు తెలుసుకోండి.

1 /10

Sridevi: పెళ్లికి ముందే గర్భం దాల్చిన స్టార్‌ హీరోయిన్‌ శ్రీదేవి.. ఆ హీరోనే కారణం?

2 /10

పాత తరం.. కొత్త తరాన్ని రెండు తారలను తన నటన.. అందంతో రంజింపజేసిన హీరోయిన్ శ్రీదేవి.

3 /10

అన్ని భాషల్లో: తెలుగుతోపాటు హిందీతో సహా అన్ని దక్షిణాది భాషల్లో నటించిన స్టార్‌ హీరోయిన్‌ శ్రీదేవి.

4 /10

దేవకన్యే: దివి నుంచి వచ్చిన దేవకన్య అనే రీతిలో అందంతో అందరినీ కట్టిపడేసిన శ్రీదేవి జీవితంలో కొన్ని సంచలన విషయాలు ఉన్నాయని సమాచారం.

5 /10

స్టార్‌ హీరోతో పెళ్లి: బోనీకపూర్ కంటే ముందే నటి శ్రీదేవి ఒకరిని ఇష్టపడ్డారని సమాచారం. తన కుమార్తెను ఓ స్టార్ హీరోకు ఇచ్చి వివాహం చేయాలని శ్రీదేవి తల్లి ప్రయత్నాలు చేసింది.

6 /10

అందరూ హీరోలతో: అన్ని పరిశ్రమల్లోని అగ్ర నటులతో శ్రీదేవి నటించిన విషయం తెలిసిందే. బాల నటిగా మొదలుకుని హీరోయిన్‌గా శ్రీదేవి రాణించారు.

7 /10

సూపర్‌ స్టార్‌తో లవ్‌: నటిస్తున్న క్రమంలోనే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో శ్రీదేవి ప్రేమలో పడ్డారని సమాచారం. వారిద్దరూ కలిసి ఎన్నో సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాలు చేశారు. రజనీకాంత్‌ ఆరోగ్యం బాగా లేకపోవడంతో శ్రీదేవి అతడి కోసం వారం రోజులు ఉపవాసం కూడా ఉన్నారు.

8 /10

జోడీ సంచలనం: రజనీకాంత్, శ్రీదేవి జోడీ పరిశ్రమలో మంచి జోడీగా గుర్తింపు పొందింది. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారనే వార్త అప్పట్లో సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. 

9 /10

కుదరక అతడితో: చివరికి రజనీకాంత్‌తో పెళ్లి కుదరకపోవడంతో శ్రీదేవి.. ముంబైలో స్థిరపడిన అగ్ర నిర్మాత బోనీ కపూర్‌తో ప్రేమలో పడింది.

10 /10

పెళ్లికి ముందే గర్భం: అప్పటికే బోనీకపూర్‌కు పెళ్లయి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. బోనీతో ప్రేమలో ఉన్న సమయంలోనే శ్రీదేవి గర్భం దాల్చారని పరిశ్రమలో ఉన్న టాక్‌. గర్భం దాల్చడంతో బోనీ కపూర్‌ శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. శ్రీదేవికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారనే విషయం తెలిసిందే.