Holiday: వావ్.. మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. నవంబర్ 7న పబ్లిక్ హలీడే.. కారణం ఏంటో తెలుసా..?

Chhath Puja Festival: ప్రజలంతా ఇంకా దీపావళి సంబరాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం మరో గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. ఉత్తరాదిన అనేక రాష్ట్రాలలో ఛత్ పూజను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు.

1 /6

ప్రస్తుతం దేశంలో కార్తీక మాసం ప్రారంభమైంది. అంతే కాకుండా.. ఇటీవల దీపావళి పండుగను కూడా ప్రజలంతా ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నట్లు తెలుస్తొంది. దీపావళిని ఐదు రోజుల పాటు ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

2 /6

ఈ నేపథ్యంలో చాలా మంది ఇంకా తమ గ్రామాలలోనే ఫ్యామిలీస్ తో కలిసి దీపావళి వేడుకల్లో ఉన్నారగా సమాచారం. అయితే.. టపాకాయల వల్ల ఈ సారి కూడా రికార్డు స్థాయిలో గాలిలో కాలుష్యం పెరిగిపోయిందని తెలుస్తొంది.

3 /6

దీని వల్ల సగటు మనిషీతీసుకునే ఆక్సిజన్ పరిణామం క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తొంది. అయితే.. దేశ రాజధాని ఢిల్లీలో సైతం వాయుకాలుష్యం గణనీయంగా తగ్గిపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎంగా అతీషీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.  

4 /6

అయితే.. ప్రస్తుతం ఉత్తరాదిన రాష్ట్రాలు నవంబర్ 7 ఛత్ పూజను ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈరోజున ప్రత్యేకంగా గంగా స్నానం చేస్తుంటారు. సూర్యుడ్నికి పూజలు చేస్తారు. ఈ రోజున సెలవు ఇవ్వాలని  కూడా ప్రభుత్వానికి అనేక రిక్వెస్ట్ లు వచ్చినట్లు తెలుస్తొంది.

5 /6

దీంతో అతీషీ సర్కారు అనూహ్యంగా నవంబరు 7న పబ్లిక్ హలీడేగా ప్రకటిస్తూ కూడా.. ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ స్కూళ్లు , కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు హలీడే ఉన్నట్లు తెలుస్తొంది. అక్కడి ప్రజలు ఈరోజున గంగానదికి వెళ్లి సూర్యుడ్ని , గంగను పూజిస్తారు . దీనికోసం ప్రభుత్వం కూడా అన్నిరకాలైన ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తొంది.  

6 /6

ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది (2025) ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలోని 'పూర్వాంచలి' ఓటర్లు అనేక స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలరు. ఈ నేపథ్యలో ప్రజల్ని ప్రసన్నం చేసుకునేందుకు.. ఆప్ సర్కార్.. పూర్వాంచలి ఓటర్లకు దగ్గర కావడం కోసం ఛత్ పూజకు పబ్లిక్ హాలీ డే ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది.