Best Diwali Gifts: దీపావళికి మీ బంధుమిత్రుల కోసం 5 బెస్ట్ గిఫ్ట్‌లు

దీపావళి పండుగ సమీపిస్తోంది. బంధుమిత్రులకు మంచి మంచి బహుమతులు ఇవ్వడం ఓ ఆనవాయితీ. అయితే చాలామందికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో అర్ధం కాదు. అందుకే మీ కోసం ఈ వివరాలు..దీపావళికి స్మార్ట్‌వాచ్ బహుమతి అనేది మంచి ఆప్షన్. మంచి ఐడియా. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. అలాంటి స్మార్ట్‌వాచ్‌లు మీ కోసం..

Best Diwali Gifts: దీపావళి పండుగ సమీపిస్తోంది. బంధుమిత్రులకు మంచి మంచి బహుమతులు ఇవ్వడం ఓ ఆనవాయితీ. అయితే చాలామందికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో అర్ధం కాదు. అందుకే మీ కోసం ఈ వివరాలు..దీపావళికి స్మార్ట్‌వాచ్ బహుమతి అనేది మంచి ఆప్షన్. మంచి ఐడియా. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. అలాంటి స్మార్ట్‌వాచ్‌లు మీ కోసం..

1 /5

Noise Pulse 2 Max ఈ వాచ్ 1.85 ఇంచెస్ డిస్‌ప్లే కలిగి ఉండి 550 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. 100 వరకు స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. ఈ వాచ్‌ను మహిళలు, పురుషులు ఎవరైనా వినియోగించవచ్చు. ఈ వాచ్ అసలు ధర 5,999 రూపాయలు కాగా అమెజాన్‌లో 82 శాతం డిస్కౌంట్ అనంతరం 1099 రూపాయలకే లభిస్తుంది.

2 /5

Fastrack Limitless Glide ఇది చాలా మంచి కంపెనీ. ఈ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఇందులో 85కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ , ఫీచర్లు ఉన్నాయి. దీపావళికి గిఫ్ట్ ఇచ్చేందుకు బెస్ట్ ఆప్షన్. ఈ వాచ్ ధర 2,799 రూపాయలు కాగా 54 శాతం డిస్కౌంట్‌తో 1299 రూపాయలకు అందుతోంది. 

3 /5

Fire-Boltt Ninja Call Pro Max ఈ స్మార్ట్‌వాచ్ 2.01 ఇంచెస్ డిస్‌ప్లేతో వస్తోంది. దాంతోపాటు 120కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ సపోర్ట్ చేస్తుంది. వాయిస్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది. ఈ వాచ్ ధర 14,999 రూపాయలు కాగా 93 శాతం డిస్కౌంట్ అనంతరం కేవలం 1099 రూపాయలకే పొందవచ్చు.

4 /5

boAt Lunar Discovery ఇది 1.39 ఇంచెస్ హెచ్‌డి డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ ఉంటుంది. ఈ గిఫ్ట్‌ను ఎవరికైనా ఇవ్వవచ్చు. ఈ వాచ్ ధర 8,499 రూపాయలు కాగా 87 శాతం డిస్కౌంట్‌తో ఇప్పుడు 1,099 రూపాయలకు లభిస్తుంది

5 /5

Noise Pulse 2 Max ఈ వాచ్ 1.85 ఇంచెస్ డిస్‌ప్లే కలిగి ఉండి 550 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. 100 వరకు స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. ఈ వాచ్‌ను మహిళలు, పురుషులు ఎవరైనా వినియోగించవచ్చు. ఈ వాచ్ అసలు ధర 5,999 రూపాయలు కాగా అమెజాన్‌లో 82 శాతం డిస్కౌంట్ అనంతరం 1099 రూపాయలకే లభిస్తుంది.