Kubera Yogam: 62 ఏళ్ల తర్వాత ధనత్రయోదశి వేళ కుబేర యోగం.. ఈ రాశులకు లగ్జరీ లైఫ్‌తో పాటు, అఖండ ధనయోగం..

Dhanteras 2024: కొన్ని యోగాలు వల్ల మనిషి తన జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతాడు.  ఆ సమయంలో చేసే ఏ పనులైన కూడా అఖండ విజయాలు అందిస్తాయి. ఈ క్రమంలో ధనత్రయోదశి వేళ అంటే.. అక్టోబరు 30 వ తేదీన కుబేర యోగం ఏర్పడనుంది.

1 /6

దీపావళి పండుగను చాలా మంది ఎంతో వేడుకగా జరుపుకుంటారు.ఈ వేడుకను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ధనత్రయోదశి, నరక చతుర్దశి, అమావాస్య ఇదే రోజున దీపావళిని జరుపుకుంటారు.

2 /6

నరక చతుర్దశి రోజున నరకుడిని సత్యభామ సంహారించి, లోకాలను అసురుల బారి నుంచి కాపాడారని చెప్తుంటారు. అందుకే ఈ రోజున దీపాలు వెలిగించి లక్ష్మీదేవీ పూజలు చేస్తుంటారు. ఈరోజున ఏపనిచేసిన కూడా విజయాలను సిద్దింప చేస్తుందని చెబుతుంటారు. 

3 /6

ధన త్రయోదశిని, నరక చతుర్దశి, దీపావళిని వరుసగా.. అంటే.. 30,31, నవంబరు 1 వ తేదీన జరుపుకోబోతున్నాం.ఈ  క్రమంలో ధన త్రయోదశి రోజు అత్యంత అరుదైన కుబేర యోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశులకు అఖండ ధనయోగంతో పాటు, లగ్జరీ జీవితాన్ని కూడా అనుభవించ బోతున్నారు.  ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం..

4 /6

తుల ఈ రాశి వారికి కుబేర యోగం అఖండ విజయాలను అందిస్తుంది . కోర్టు కేసులో విజయం సాధిస్తారు. సోదరులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారమౌతాయి. రాబడి పెరుగుతుంది.

5 /6

ధనస్సు..ఈ రాశి వారికి ఈ యోగం లాటరీలను వచ్చేలా చేస్తుందని చెప్పుకొవచ్చు. రియల్ ఎస్టేట్ రంగాలలో రాణిస్తారు. అఖండ ధన ప్రాప్తి కల్గుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

6 /6

మీనం ఈ రాశి వారికి విదేశీయానానికి అవకాశం ఉందని చెప్పవచ్చు. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు. కొత్త ఇల్లు కొనుగోలుకు అవకాశం ఉంది. మీ వద్ద నుంచి డబ్బులు తీసుకున్న వారు మళ్లీ ఇంట్రెస్ట్ తో సహా  ఇచ్చేస్తారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)