Money for Marriage: ఆ దేశంలో పెళ్లి చేసుకుంటే 20 మిలియన్లు ఎవరు ఎలా అప్లై చేయాలంటే

సాధారణంగా పెళ్లి జరిగినప్పుడు రెండు కుటుంబాల మధ్య నగదు లావాదేవీలు జరుగుతుంటాయి. ఇది వరకట్నం కావచ్చు, కన్యాశుల్కం కావచ్చు మరే ఇతర రూపమైనా కావచ్చు ఆ రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం అది. అయితే ఓ దేశంలో పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం ఆ దంపతులకు 20-30 మిలియన్ల నగదు అందిస్తుంది. నమ్మలేకపోతున్నారా...

Money for Marriage: సాధారణంగా పెళ్లి జరిగినప్పుడు రెండు కుటుంబాల మధ్య నగదు లావాదేవీలు జరుగుతుంటాయి. ఇది వరకట్నం కావచ్చు, కన్యాశుల్కం కావచ్చు మరే ఇతర రూపమైనా కావచ్చు ఆ రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం అది. అయితే ఓ దేశంలో పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం ఆ దంపతులకు 20-30 మిలియన్ల నగదు అందిస్తుంది. నమ్మలేకపోతున్నారా...

1 /4

ఎవరు అప్లై చేయాలి ఈ ప్రోగ్రాంలో భాగమయ్యేందుకు వయస్సు 24-43 ఏళ్లు  ఉండవచ్చు. సాహా జిల్లా వాసులై ఉండి ఇక్కడే ఉద్యోగం చేసేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ముందుగా ఓ ఫామ్ ఫిల్ చేయాలి. ఆ తరువాత స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ప్రక్రియ ఉంటుంది

2 /4

పెళ్లి చేసుకుంటే 20 మిలియన్లు ఈ ప్రోగ్రామం ద్వారా డేటింగ్‌కు అంగీకరిస్తే ఒక కపుల్‌కు 360 డాలర్లు ఇస్తారు. అదే కపుల్ పెళ్లి చేసుకుని కుటుంబం ఏర్పర్చుకునేందుకు సిద్ధమైతే వెడ్డింగ్ గిఫ్ట్ కింద 20 మిలియన్లు అందిస్తారు

3 /4

అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్న ప్రాజెక్ట్ ఇదొక పైలట్ ప్రాజెక్ట్. ఇందులో భాగంగా దక్షిణ కొరియాలోని రెండవ పెద్ద నగరం సాహా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బడ్జెట్ రూపొందించింది. అక్టోబర్ నెలలో ప్రారంభం కానుంది

4 /4

ఈ దేశంలో మ్యాచ్ మేకింగ్ ప్రోగ్రామ్  దక్షిణ కొరియా ప్రభుత్వం మ్యాచ్ మేకింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఒంటరిగా ఉండే పురుషులు లేదా మహిళలను పెళ్ళి చేసుకుని కుటుంబం ఏర్పర్చుకునేందుకు సిద్ధం చేయడం. ఎందుకంటే ఈ దేశంలో బర్త్ రేట్ చాలా తక్కువగా ఉంటోంది.