/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168

Redmi 12 5G Price Dropped: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రెడ్‌మీ మార్కెట్‌లోకి గతంలో లాంచ్‌ చేసిన మొబైల్స్‌కి మంచి గుర్తింపు లభించింది. దీంతో కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్స్‌ను అతి తక్కువ ధరల్లో లాంచ్‌ చేస్తూ వస్తోంది. లో బడ్జెట్‌లో గతంలో లాంచ్‌ అయిన Redmi 12 స్మార్ట్‌ఫోన్‌కి మార్కెట్‌లో రోజురోజుకు డిమాండ్‌ పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ ప్రత్యేకమైన ఆఫర్స్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న డిస్కౌంట్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్‌లో Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై లిమిటెడ్‌ టైమ్‌ డీల్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ MRP ధర రూ.19,999తో లభిస్తోంది. దీనిని అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి దాదాపు 30 శాతం వరకు డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. దీంతో ఈ ప్లాట్‌ తగ్గింపు పోను ఈ మొబైల్‌ను రూ.13,999కే పొందవచ్చు. అలాగే అదనంగా తగ్గింపు పొందడానికి ప్రత్యేకమైన కూపన్‌ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

ఈ Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌పై ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగిస్తే మరింత తగ్గింపుతో ఈ మొబైల్‌ను పొందవచ్చు. అలాగే ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్‌ వినియోగించడానికి ముందుగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.13,200 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. అయితే అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను రూ.799కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ మొబైల్‌పై ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

రెడ్‌మీ 12 స్మార్ట్‌ఫోన్‌ టాప్ 10 ఫీచర్లు:
డ్యుయల్ రియర్ కెమెరా
50MP ప్రైమరీ కెమెరా
5000mAh బ్యాటరీ
90Hz రిఫ్రెష్ రేటు
స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్
5G సపోర్ట్‌
క్రిస్టల్ గ్లాస్ డిజైన్‌
256GB స్టోరేజ్
1TB ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Redmi 12 5G Price: Get 5000Mah Battery Redmi 12 5G Mobile For Rs.799 On Amazon Dh
News Source: 
Home Title: 

Redmi 12 5G Price: అమెజాన్‌లో 5000mAh బ్యాటరీ Redmi 12 5G మొబైల్‌ను రూ.799కే పొందండి.. 

Redmi 12 5G Price: అమెజాన్‌లో 5000mAh బ్యాటరీ Redmi 12 5G మొబైల్‌ను రూ.799కే పొందండి..
Caption: 
source file- zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
అమెజాన్‌లో 5000mAh బ్యాటరీ Redmi 12 5G మొబైల్‌ను రూ.799కే పొందండి..
Dharmaraju Dhurishetty
Publish Later: 
No
Publish At: 
Friday, July 26, 2024 - 12:51
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
13
Is Breaking News: 
No
Word Count: 
299