Google Maps: ఇటీవలి కాలంలో ఎవరైనా సరే ఏ కొత్త ప్రదేశానికైనా ఇట్టే వెళ్లిపోగలుగుతున్నారు. కారణం గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ సహాయంతో ఏ లొకేషన్ అయినా చేరిపోతున్నారు. మీరు మీ ఇంటి లొకేషన్ కూడా గూగుల్ మ్యాప్స్‌లో సెట్ చేసుకోవచ్చు. స్వయంగా మీరే చేయవచ్చు. కొన్ని స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఆ ప్రోసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం..
Google Maps: మీ ఇంటి లొకేషన్ గూగుల్ మ్యాప్స్‌లో ఎలా సెట్ చేసుకోవచ్చో తెలుసా