/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168
Plum Cake: క్రిస్మస్కు ఇంట్లోనే ప్లమ్ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా
187168
Shriya Saran: బ్లాక్ డ్రెస్సులో శ్రియ.. ఫ్యాన్స్ ఈ ఫొటోస్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
English Title:
Shriya Saran sensational pics in black dress goes viral vn
Home Image:
Slide Photos:
ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం శ్రియ బ్లాక్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
కాగా కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న శ్రియ ఇంస్టాగ్రామ్ లో మాత్రం ఎప్పుడూ సరికొత్త ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
హాలీవుడ్ లో సైతం పలు సినిమాలలో నటించి ఇంటర్నేషనల్ ఫేమ్ తెచ్చి పెట్టుకుంది ఈ భామ. ఈ మధ్యనే శ్రియ హిందీలో నటించిన దృశ్యం సినిమా ఆమెకు మరో సూపర్ హిట్ అందించింది.
తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీలో సైతం ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించింది ఈ హీరోయిన్.
నువ్వే నువ్వే, ఠాగూర్ లాంటి చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ హీరోయిన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి దాదాపు 24 సంవత్సరాలు కావస్తున్న.. ఇంకా తన క్రేజ్ మాత్రం రవ్వంత కూడా తగ్గలేదు.
ఇష్టం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రియ ఆ తరువాత నాగార్జున సంతోషం ద్వారా సూపర్ హిట్ అందుకుంది.
Authored By:
ZH Telugu Desk
Publish Later:
No
Publish At:
Sunday, March 3, 2024 - 19:48
Mobile Title:
Shriya Saran: బ్లాక్ డ్రెస్సులో శ్రియ.. ఫ్యాన్స్ ఈ ఫొటోస్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Created By:
Vishnupriya Chowdhary
Updated By:
Vishnupriya Chowdhary
Published By:
Vishnupriya Chowdhary
Request Count:
10
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.