Aishwarya Lekshmi: అందాల విందు చేసిన ఐశ్వర్య లక్ష్మీ , ఫోటోలు వైరల్

Aishwarya Lekshmi: ఐశ్వర్య లక్ష్మీ అందాల విందు చేసింది. ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

Aishwarya Lekshmi latest Photos: మోడల్ గా కెరీర్ ప్రారంభించి 'జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్' అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య లక్ష్మి. ఆ తర్వాత పలు మలయాళ సినిమాల్లో నటించి మెప్పించింది. గాడ్సే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. గతేడాది క్రిస్టోఫర్, పొన్నియిన్ సెల్వన్, కింగ్ ఆఫ్ కొత్త అనే సినిమాల్లో కనిపించింది. 
 

1 /6

మోడల్ గా కెరీర్ ప్రారంభించింది ఐశ్వర్య లక్ష్మి.   

2 /6

'జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్' అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.   

3 /6

ఆ తర్వాత పలు మలయాళ సినిమాల్లో నటించి మెప్పించింది.   

4 /6

గాడ్సే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.   

5 /6

గతేడాది క్రిస్టోఫర్, పొన్నియిన్ సెల్వన్, కింగ్ ఆఫ్ కొత్త అనే సినిమాల్లో కనిపించింది.   

6 /6

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి.