Garlic Rice Recipe: ఇంట్లో ఎప్పుడు చేసుకోనే వంటల కన్నా ఈ వెల్లుల్లి రైస్ ఒక్కసారి ట్రై చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. వెల్లుల్లిలో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి.
దీని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యలాభాలు పొందుతారు. అయితే ఇది మనం సాధారణంగా చిత్రాన్నం లాగా తయారు చేసుకోవచ్చు. ఈ సారి వెరైటీగా వెల్లుల్లితో తయారు చేసుకోవచ్చు. కరివేపాకు ఉల్లి, మెంతితో తయారు చేసుకోవచ్చు.
వెల్లుల్లి కావలసిన పదార్థాలు:
ఒక కప్పు రైస్, వెల్లుల్లి , కరివేపాకు, మెంతి ఆకులు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, ఉద్దిపప్పు, పిల్లిలు, నిమ్మకాయ, ఉల్లిపాయ, నూనె, కొబ్బరి, ఉప్పు, పసుపు
వెల్లుల్లి రైస్ ఎలా తయారు చేసుకోవాలి:
ముందుగా నూనె వేసి వేడియ్యాక అందులోకి అల్లం, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. నూనెలో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి కొద్దిగా వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించాలి. మిరియాలు, ఎండుమిర్చ, వేయించిన శనగపప్పు వేసి బాగా కలపాలి. తర్వాత అందులో పసుపు, ఉప్పు వేసి అన్నం వేయాలి. నిమ్మరసం వేసి కలుపుకోవాలి. మూడు నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కొత్తిమీర తరుగు వేసి బాగా తిప్పితే గార్లిక్ రైస్ రుచికి రెడీ. పిల్లులు ఎంతో ఇష్టంగా దీని తింటారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Also Read Mirchi Bajji: నోరు ఊరించే మిరపకాయ బజ్జీ.. తయారు విధానం ఇలా..
Also Read Foods To Reduce Fever: జ్వరంతో బాధపడుతున్నారా.. వీటిని తీసుకుంటే సమస్యకు చెక్ !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter