Rajisha Vijayan: చూపులతో మెస్మరైజ్ చేస్తున్న రవితేజ హీరోయిన్, ఫోటోలు వైరల్

Rajisha Vijayan Pics: కేరళ కుట్టి రజిష విజయన్ తన అందాలతో సోషల్ మీడియాలో రచ్చలేపుతుంది. ఈమె లేటెస్ట్ పిక్స్ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతున్నాయి. 
 

Rajisha Vijayan latest Pics: నటి రజిష విజయన్ కేరళలోని కోజికోడ్‌లో జన్మించింది. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన విజయన్ అనురాగ కరికిన్ వెల్లం అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ చిత్రానికి ఆమెకు కేరళ స్టేట్ అవార్డు లభించింది. రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ ముద్దుగుమ్మ. 
 

1 /5

నటి రజిష విజయన్ కేరళలోని కోజికోడ్‌లో జన్మించింది.   

2 /5

 యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన విజయన్ 'అనురాగ కరికిన్ వెల్లం' అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది.   

3 /5

ఆ చిత్రానికి ఆమెకు కేరళ స్టేట్ అవార్డు లభించింది.   

4 /5

రవితేజ హీరోగా నటిస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ ముద్దుగుమ్మ.   

5 /5

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట కాక పుట్టిస్తున్నాయి.