Redmi 12 5G Price: వినాయక చవితి సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రిక్ వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ ప్రారంభమైంది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా కొన్ని ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లో Redmi 12 మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది.
Redmi 12 5G Price: వినాయక చవితి స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్..Redmi 12 మొబైల్ కేవలం రూ. 549కే పొందండి..