Cyclone Biparzai: అరేబియా సముద్రంలో ఉగ్రరూపం దాల్చిన తుపాన్ ఇప్పుడు భారత్‌పై ప్రభావం చూపబోతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపాన్ ఉత్తరం దిశగా వేగంగా కదులుతోందని అధికారులు వెల్లడించారు.
Cyclone Biparzai: అరేబియా సముద్రంలో ఉగ్రరూపం దాల్చిన తుపాన్ ఇప్పుడు భారత్‌పై ప్రభావం చూపబోతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపాన్ ఉత్తరం దిశగా వేగంగా కదులుతోందని అధికారులు వెల్లడించారు. దీని కారణంగా వచ్చే 5 రోజుల పాటు గుజరాత్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలుపుతున్నారు.