Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ అందాల విందు.. జీప్ జారిపోతే ఇక అంతే..!

Pragya Jaiswal Pics: టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. అందాల సునామీతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. 
 

1 /5

అఖండ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత ప్రగ్యా జైస్వాల్‌కు అవకాశాలు క్యూ కడుతాయని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది.   

2 /5

చివరగా ప్రగ్యా నటించిన సన్ ఆఫ్ ఇండియా మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత అవకాశాలు దూరం అయ్యాయి.  

3 /5

ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ చేతిలో సినిమాలేవి లేవు. 'మిర్చి లాంటి కుర్రాడు' మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా.. 'కంచె' సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.   

4 /5

మరోవైపు సోషల్ మీడియాలో పరువాల విందుతో నిత్యం ఫొటోషూట్స్‌ చేస్తోంది. లేటెస్ట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తోంది.  

5 /5

1988 జూన్ 28న మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌లో ప్రగ్యా జన్మించింది. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్‌లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసింది. ఓ వైపు చదవు కంటిన్యూ చేస్తునే.. అందాల పోటీలలో పాల్గొని మంచి మోడల్‌గా పేరు తెచ్చుకుంది.