Optical Illusion: ఈ ఆకుల్లో కప్ప దాగి ఉంది...15 సెకండ్లలో కనుక్కుంటే మీరే జీనియస్

 Optical Illusion: ఒక పజిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ పజిల్ పది మందిలో ఒకరు మాత్రమే పరిష్కరిస్తారు. ఆ పజిల్ ఏంటో చూద్దాం.

Written by - Bhoomi | Last Updated : Oct 25, 2024, 12:35 PM IST
 Optical Illusion: ఈ ఆకుల్లో కప్ప దాగి ఉంది...15 సెకండ్లలో కనుక్కుంటే మీరే జీనియస్

 Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్స్, సుడోకు, పజిల్స్ వంటి మైండ్ గేమ్స్, బ్రెయిన్ టీజర్స్, ఐ టిప్స్ చాలా మంది ఇష్టపడుతుంటారు. వీటిని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే మెదడు పనితీరు కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. ఆలోచించే విధానం మారి, లైఫ్ స్కిల్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంటాయి. అయితే కొన్ని రకాల ఆప్టికల్స్ మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. ఇలాంటి వాటిని సాల్వ్ చేయాలంటే  చాలా తెలివిగా ఆలోచించాల్సి ఉంటుంది. అలాంటి ఒక ఇల్యూషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. దీన్ని పది మందిలో ఒక్కరు మాత్రమే పరిష్కరిస్తారు. అయితే మీరు దీన్ని 15 సెకండ్లలో కనిపెట్టి సమాధానం చెబితే మీరు జీనియస్. మీ ఐక్యూ కూడా పీక్స్ లో ఉందని చెబుతారు. 

'15 సెకన్లలో' కప్పను గుర్తించండి: 

ప్రతిసారీ మాదిరిగానే, ఈసారి కూడా మేము మీ కోసం ఒక ప్రత్యేక ఛాలెంజ్‌ని తీసుకువచ్చాము. మీరు దాన్ని పరిష్కరించడంలో చాలా సరదాగా ఫీల్ అవుతారు. మీ ముందు ఒక చెరువుతో ఇమేజ్ ఉంది. అందులో  దాచిన కప్పను మీరు గుర్తించాలి. 

ఈ కప్పును గుర్తించాలంటే కళ్లు చాలా షార్ప్ గా ఉన్నవారికి మాత్రమే సాధ్యం అవుతుంది. మీకు కళ్లు కత్తులకంటే పదునుగా ఉంటే ఈ ఛాలెంజ్ స్వీకరించండి. అందులో ఉన్న కప్పను గుర్తించండి. మీరే జీనియస్ అని నిరూపించుకోండి. కాబట్టి మీకు 15 సెకండ్ల సమయం మాత్రమే ఉంది. ఇమేజ్ ను జాగ్రత్తగా చూడండి..మీ సమయం స్టార్ట్ అయ్యింది.  15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 , 1. ఇక ఆపేయ్యండి. కప్ప కనిపించిందా? 

ఆ కప్ప దొరికిందా? అయితే మీ కళ్లు చాలా షార్ప్. ఒకవేళ కప్పును గుర్తించకపోయినా పర్వాలేదు సమాధానం మీకు మేము చెబుతాము. 

ఇదిగో 'కప్ప'


ఈ కింది ఈమేజ్ లో కప్పును చూడండి. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News