Dry Skin Face Wash: మార్కెట్లో చర్మానికి సంబంధించిన చాలా రకాల ఫేస్ వాష్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించడం వల్ల చర్మ సమస్యలు చాలా రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని అతిగా వినియోగించకపోవడం చాలా మంచిది. అయితే చాలా మంది పలు రకాల తప్పులు చేస్తున్నారు. వాటి వల్ల కూడా చాలా రకాల చర్మ సమస్యలు వస్తున్నాయని చర్మ నిపుణులు తెలుపుతున్నారు. ఫేస్ వాష్‌లు వినియోగించే ముందు ఖచ్చితంగా ముఖాన్నిశుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అధిక రసాయనాలు కలిగిన ఉత్పత్తులను వినియోగించకపోవడం చాలా మంచిది. కాబట్టి పొడి చర్మం గల వారు ఫేస్ వాష్‌ను వినియోగించే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
చాలామంది మార్కెట్లో లభించే ఫేస్ వాష్లను విచ్చలవిడిగా వాడుతారు దీని వల్ల చర్మానికి తీవ్ర సమస్యలు వస్తాయి. కాబట్టి మార్కెట్లో లభించే ఫేస్ వాష్ ల్లో ఎక్కువగా మిల్కీ టెక్స్చర్ ఉన్న వాటిని తీసుకుంటే మంచిదని చర్మానిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని శుభ్రం చేయడమే కాకుండా కాంతివంతంగా చేసేందుకు సహాయపడతాయి. కాబట్టి చర్మంపై సమస్యలతో బాధపడుతున్న వారు అందాన్ని మరింత రెట్టింపు చేసుకునేవారు తప్పకుండా ఈ ఫేస్ వాష్ లనే వాడాల్సి ఉంటుంది.
ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి:
>>మీరు ఏ చర్మాన్ని కలిగి ఉన్నారని తప్పకుండా పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పొడిచేరమైతే తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
>>ముఖాన్ని ప్రతిరోజు రెండుసార్లు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఫేస్ వాస్తు ఉదయం పూట చేసుకుంటే రాత్రిపూట రెండవసారి చేసుకోవాల్సి ఉంటుంది.
>>వేడి నీటితో తరచుగా ముఖం కడుక్కునేవారు ఇకముందు అలా చేయడం మానుకోవాలి. వేడినీటితో ముఖం కడగడం వల్ల తీవ్ర చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Minister Roja: కబడ్డీ ఆడిన మంత్రి రోజా.. ఒక్కసారిగా మీదపడ్డ విద్యార్థులు! వైరల్ వీడియో
Also Read: Naga Babu Daughter : నిహారిక కోసం అబద్దాలు చెబుతున్న నాగబాబు.. మెగా బ్రదర్ పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook