Dragon fruit Beauty Benefits: డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి మాత్రమే కాదు అందనికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మీ ముఖాన్ని మెరిపిస్తుంది. ఈ పండులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్, మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. విటమిన్ సి ఉండే డ్రాగన్ ఫ్రూట్ కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. మన ముఖంపై గీతాలు మచ్చలు లేకుండా కాపాడుతుంది యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ రాకుండా ముఖానికి షీల్డులా కాపాడుతాయి. ఆక్సిలేటివ్ డ్యామేజ్ నుంచి నివారిస్తాయి.
డ్రాగన్ ఫ్రూట్ సహజ సిద్ధంగా మన ముఖానికి హైడ్రేషన్ అందిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది ముఖం స్మూత్ గా, యవ్వనంగా కనిపించేలా సహాయపడుతుంది. మీ బ్యూటీ రొటీన్ లో డ్రాగన్ ఫ్రూట్ ను కూడా యాడ్ చేసుకుంటే మంచి లాభాలు కలుగుతాయని వెబ్ ఎండి తెలిపింది.
ఈవెన్ స్కిన్ టోన్..
డ్రాగన్ పండులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇది ముఖానికి మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. తెల్ల రక్త కణాలు ఉత్పత్తికి సహాయపడుతుంది దీంతో ముఖంపై ఉండే మచ్చలు, గీతాలు తొలగిపోతాయి. ఈవెన్ స్కిన్ టోన్ తో ముఖం వెలిగిపోతుంది.
కొల్లాజన్..
స్కిన్ టైట్ గా ఉండటానికి డ్రాగన్ ఫ్రూట్ ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు ఇది కొల్లాజెన్ ఉత్పత్తి కూడా తోడ్పడుతుంది. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మన ముఖంపై మచ్చలు గీతాలు తొలిగిపోతాయి. నార్మల్ స్కిన్ కేర్ లో మీ డ్రాగన్స్ ఫ్రూట్ ను కూడా యాడ్ చేసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
ఇదీ చదవండి: జోజోబ ఆయిల్ మీ తలకు మసాజ్ చేస్తే 5 మిరాకిల్స్ జరుగుతాయి..
వృద్ధాప్యం..
ముఖంపై గీతలు తొలగిపోవాలంటే డ్రాగన్ ఫ్రూట్ మీ బ్యూటీ రొటీన్ లో యాడ్ చేసుకోండి. నిద్రలేమి సమస్యకు, ఫ్రీ రాడికల్ డామేజ్, సన్ డ్యామేజ్ అవుతే కూడా మంచి ఎఫెక్ట్ రెమిడీగా పనిచేస్తుంది డ్రాగన్ ఫ్రూట్.
ఇదీ చదవండి: చికెన్ దోశ రెసిపీ.. స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఇలా చేసుకుంటే రుచి అదిరిపోతుంది.
ఇందులో అంటే యాక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు విటమిన్ బి3, విటమిన్ సి ముఖానికి కూలింగ్ గుణాలను అందిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ సన్ బర్న్ సమస్యలు ఉన్నవారు కూడా ఉపయోగించే ముఖం చల్లగా హాయిగా హైడ్రేటెడ్ గా ఉంటుంది.ఫ్రీ రాడికల్ సమస్య ఆక్సిడెంట్ స్ట్రెస్ నుంచి సెల్ డామేజ్ కాకుండా ఈవెన్ స్కిన్ టోన్ తో డ్రాగన్ ఫ్రూట్ మనకు ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది డ్రాగన్ ఫ్రూట్ టు ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి డ్రాగన్ ఫ్రూట్ ఉన్న ఉత్పత్తులను వాడుతున్న మరింత ప్రయోజనాలను పొందుతారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి