Aloevera face masks: కలబంద మొక్క మన భారతదేశంలో అందరి ఇళ్ళలో కనిపిస్తుంది ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. కలబంద మొక్క నుంచి తీసిన గుజ్జును ముఖానికి జుట్టుకు ఉపయోగిస్తారు .ఈరోజు మెరిసే ముఖానికి కలబంద ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కలబంద, పసుపు, తేనె..
ఈ ప్యాక్ ముఖానికి పునరుజ్జీవనం ఇస్తుంది. ముఖాన్ని కాంతివంతం చేస్తుంది కలబంద స్కిన్ ని ప్యూరిఫై చేసే గుణాలు ఉంటాయి. చర్మ రంగును మెరుగుపరుస్తుంది. యాక్నే రాకుండా కాపాడుతుంది తేనెలో మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఈ మూడిటినీ కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి
కలబంద, యాపిల్ సైడర్ వెనిగర్..
యాపిల్ సైడర్ వెనిగర్ కూడా ముఖానికి మాస్క్ ఎలా ఉపయోగిస్తారు. ఉదయం పరగడుపున తాగుతారు దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్, జీర్ణాశయం కూడా మెరుగవుతుంది. ఇది చర్మంపై పేరుకున్న డెడ్ సెల్స్‌ను తొలగిస్తుంది. అంతేకాదు చర్మానికి మంచి రంగును కూడా ఇస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లో యాసిడ్ లక్షణాల ఉంటాయి.
ఇదీ చదవండి: రుచికరమైన క్రీమీ మలై చికెన్ కర్రీ రిసిపీ ఎలా తయారు చేసుకోవాలి?
కలబంద అరటిపండు తేనె..
అరటిపండ్లలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. ఈ కలబంద ఫేస్ మాస్క్ ఉపయోగించడం వల్ల ఎండాకాలం చల్లదనాన్ని ఇస్తుంది.
ఇదీ చదవండి: ఎండకాలం మెరిసే ముఖానికి బ్యూటీ ఎక్స్పర్ట్స్ 5 బెస్ట్ ఫేస్ మాస్క్స్
కలబంద కొబ్బరి నూనె..
కలబంద కొబ్బరి నూనెతో కలిపి మంచి మాస్క్ ను తయారు చేసుకోవచ్చు ఇందులో మాయిశ్చరైజింగ్ ఉంటుంది కొబ్బరి నూనె కొల్లాజెన్ ఉత్పత్తికి సహకరిస్తుంది రెండు కలిపి మాస్క్ తయారు చేసుకుంటే ఫ్రీ రాడికల్స్ నుంచి బయటపడవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook