/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

శ్రీనగర్: జమ్మూ-కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా బొమై ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు భద్రతాదళాలపై ఆదివారం రాత్రి కాల్పులు జరిపారు. వెంటనే హుషారైన భద్రతాదళాలు తిప్పికొట్టారు. ఈ ఎన్కౌంటర్లో  ముగ్గురు తీవ్రవాదులు చనిపోయారు. మరొక తీవ్రవాది గాయపడి పట్టుబడ్డాడని సోమవారం ఏఎన్ఐ నివేదించింది. 

ఈ ప్రాంతంలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించిన తరువాత ఈ ఘటన చోటుచేసుకుంది.  ప్రస్తుతం కాల్పులు నిలిపివేసినప్పటికీ, సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. "జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఆర్ఆర్&సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి"అని ఆ రాష్ట్ర డీజీపీ ఎస్పీ వైద్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

 

హ్యాండ్వారలో ఉన్న లష్కర్-ఇ-తోయిబాకు చెందిన ఓ ఓవర్ గ్రౌండ్ వర్కర్ (ఒజిడబ్ల్యు)ను అరెస్టు చేసిన తరువాత, భద్రతా దళాలు ఆదివారం హజీన్ జిల్లాలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతం సైన్యం నిఘానీడలో ఉంది.

Section: 
English Title: 
Three terrorists killed by security forces in J&K's Baramulla
News Source: 
Home Title: 

జమ్మూకాశ్మీర్లో ముగ్గురు తీవ్రవాదులు హతం

బారాముల్లా ఎన్కౌంటర్ లో ముగ్గురు తీవ్రవాదులు హతం
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes