నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి (ఆగస్టు 20). రాజీవ్ గాంధీ అతిపిన్న వయసు ప్రధాని, భారత్కు ఆరో ప్రధానిగా సేవలందించారు. తండ్రి రాజీవ్ గాంధీ జయంతి (Rajiv Gandhi Birth Anniversary)ని పురస్కరించుకుని ఆయన తనయుడు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) నివాళులర్పించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. తన తండ్రిని ఈరోజు, ప్రతిరోజు మిస్సవుతున్నానని పేర్కొన్నారు. ప్రధానిగా తన తండ్రి అందించిన సేవల్ని గుర్తుచేసుకున్నారు. మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
Rajiv Gandhi was a man with a tremendous vision, far ahead of his times. But above all else, he was a compassionate and loving human being.
I am incredibly lucky and proud to have him as my father.
We miss him today and everyday. pic.twitter.com/jWUUZQklTi
— Rahul Gandhi (@RahulGandhi) August 20, 2020
రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తి నా తండ్రి అయినందుకు, అలాంటి వ్యక్తికి కుమారుడిగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను చాలా లక్కీ. భవిష్యత్తు మీద ఆయనకున్న విజన్ చాలా గొప్పది. వీటిన్నింటిని మించి ఆయన ఓ గొప్ప మనసున్న వ్యక్తి అంటూ రాహుల్ గాంధీ తన తండ్రిని స్మరించుకున్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులు ఇంకా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. Best Interest Rates Banks: అధిక వడ్డీని అందించే బ్యాంకులు ఇవే
For believing in the power of our people;
For always advocating the core values of our Republic;
For transforming our Nation into a formidable force in the 21st Century;We pay our heartfelt tribute to the youngest Indian PM & Bharat Ratna, Rajiv Gandhi.#RememberingRajivGandhi pic.twitter.com/PSi2PEWXLq
— Congress (@INCIndia) August 20, 2020
Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్