'కరోనా వైరస్'పై ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మాస్టర్ బ్లాస్టర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా చేరిపోయారు. కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
'కరోనా వైరస్' పౌరులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అప్పుడే ఈ మహమ్మారిని దూరం తరిమికొట్టవచ్చన్నారు. పౌరులంతా జాగ్రత్తలు పాటిస్తే.. కోవిడ్19 వైరస్ ను పారదోలడం పెద్ద కష్టమేమీ కాదని తెలిపారు. సురక్షితంగా ఉండాలంటే అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటే 'కరోనా వైరస్' ను నిర్మూలించవచ్చని తెలిపారు. ఇప్పుడు ఆ వీడియో మీకోసం. .
एक नागरिक के तौर पर हमारी कुछ जिम्मेदारियां हैं।
हम कुछ आसान से कदमों का पालन कर कोरोना वायरस (COVID-19) को दूर रख सकते हैं। मैं आपसे अनुरोध करता हूँ कि बुनियादी बातों का ख्याल रखें ताकि हम सभी सुरक्षित रहें। #IndiaFightsCorona@MoHFW_INDIA pic.twitter.com/vBYnEbYZ4C— Sachin Tendulkar (@sachin_rt) March 18, 2020
Read Also: గో.. కరోనా.. గో .. కరోనా.. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.