Yoga Asanas for Diabetes: 20 నిమిషాల్లో డయాబెటిస్ ను నియంత్రించే యోగాసనాలు

Control Diabetes in 20 Minutes: మధుమేహం నియంత్రించుకోవడానికి చాలా మంది వివిధ రకాల యోగాసనాలు వేస్తున్నారు. అయితే ప్రతి రోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ ఆసనాలు వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 4, 2023, 12:58 PM IST
Yoga Asanas for Diabetes: 20 నిమిషాల్లో డయాబెటిస్ ను నియంత్రించే యోగాసనాలు

Control Diabetes in 20 minutes with these Yoga Asanas: మారుతున్న జీవనశైలి, శరీర శ్రమ లేకపోవడం వల్ల చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం.. 70 మిలియన్లకు పైగా భారతీయులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఎంత సులభంగా బయట పడితే అంత మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే మధుమేహం తీవ్రతరమవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించడానికి తప్పకుండా ప్రతి రోజు మూడు యోగాసనాలు చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మధుమేహం తగ్గించే యోగాసనాలు ఇవే:

కపాలభాతి ప్రాణాయామం:
మధుమేహాన్ని నియంత్రించడానికి కపాలభాతి ప్రాణాయామం ప్రతి రోజు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాణాయామం ప్రతి రోజు చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శ్వాస సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్‌ జట్టులో ఉండాల్సిందే..!

అనులోమ ప్రాణాయామం:
మధుమేహాన్ని నియంత్రించడానికి అనులోమ ప్రాణాయామం ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు ఈ ఆసనం వేయడం వల్ల తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి.తరచుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ ఆసనం వేయాల్సి ఉంటుంది. 

మండూకాసనం:
మండూకాసనం ప్రతి రోజు వేయడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా నియంత్రణలో ఉంటాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. శరీర బరువును తగ్గించేందుకు ఈ ఆసనం ప్రభావంతంగా సహాయపడుతుంది. తరచుగా రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గించుకునేందుకు తప్పకుండా ఈ ఆసనం వేయాల్సి ఉంటుంది.

Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్‌ జట్టులో ఉండాల్సిందే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News